Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ హౌస్ నుంచి ఐదో వారం ఎలిమినేట్ కానుంది ఎవరో సమాచారం బయటికి వచ్చేసింది. ఈ వారం ఇప్పటికే ఆదిత్య ఓం బయటికి వెళ్లిపోగా.. ఇప్పుడు వీకెండ్‍లో మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి వచ్చేయనున్నారు. ఓటింగ్‍లో లీస్ట్ ఉన్న కారణంగా ఎలిమినేట్ కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here