తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 06 Oct 202411:47 PM IST
Telangana News Live: Nalgonda Congress : పాత వర్సెస్ కొత్త లీడర్లు..! నల్గొండ కాంగ్రెస్ లో రాజుకుంటున్న చిచ్చు
- ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల లొల్లి తెరపైకి వస్తోంది. ముఖ్యంగా 3 నియోజకవర్గాల్లో అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమకు ప్రాధాన్యత ఉండటం లేదన్న భావనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి.