తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sun, 06 Oct 202412:00 AM IST
Entertainment News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి నైనిక ఎలిమినేట్.. 5 వారాల్లో ఢీ డ్యాన్సర్ ఎంత సంపాదించిందంటే?
-
Bigg Boss Telugu 8 Nainika Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా నైనిక అనసురు ఎలిమినేట్ అయింది. అయితే, బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ఢీ షో డ్యాన్సర్ నైనిక ఐదు వారాల వరకు (సుమారుగా 36 రోజులు) ఉంది. కాబట్టి, ఈ ఐదు వారాల్లో బిగ్ బాస్ 8 తెలుగు ద్వారా నైనిక ఎంత సంపాదించిందంటే..?