కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఆస్తి కోసం సొంత అన్నను తమ్ముడు చంపేశాడు. తల్లిదండ్రుల సాయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పైగా సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసులు తమదైనశైలిలో విచారణ జరపగా.. హత్య విషయం బయటికి వచ్చింది. ముగ్గురిని అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here