Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆదివారం ఉదయం సింహ వాహన సేవ నిర్వహించారు. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనిమిచ్చారు. ఫొటోలు ఇక్కడ చూడండి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here