గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పోలీస్ పేరుతో ఓ దుండగుడు బీఫార్మ‌సీ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్త‌పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here