TG Rains : 365 జాతీయ రహదారిపై భారీ వర్షానికి కూలిన ఆర్చీలు.. తప్పిన ప్రమాదం

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 07 Oct 202411:30 PM IST

Telangana News Live: TG Rains : 365 జాతీయ రహదారిపై భారీ వర్షానికి కూలిన ఆర్చీలు.. తప్పిన ప్రమాదం

  • TG Rains : ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో వచ్చిన భారీ వర్షానికి నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసి ఆర్చీలు కూలిపోయాయి. కూలిపోయిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here