ఆర్య 2, నాగ‌వ‌ల్లి, డార్లింగ్‌తో పాటు ప‌లు స్టార్ హీరోల సినిమాల్లో గ్లామ‌ర్ పాత్ర‌లు చేసింది. అయితే ఈ సినిమాలు ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో శ్ర‌ద్ధాదాస్‌కు నిరాశే ఎదురైంది. గుంటూరు టాకీస్‌, పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, హిందీ. మ‌ల‌యాల భాష‌ల్లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకున్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here