Bhavish Aggarwal vs Kunal Kamra : ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లలో నాణ్యత లేదని విమర్శించిన స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ మాటల యుద్ధానికి దిగారు. కాగా నెటిజన్లు సైతం ఓలా ఎలక్ట్రిక్​పై ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here