1000 బేబీస్ సిరీస్‍కు డైరెక్టర్ నీజమ్ కోయతో పాటు అరౌజ్ ఇర్ఫాన్ కథ రాశారు. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‍ను నీజమ్ రూపొందించినట్టు అర్థమవుతోంది. ఈ సిరీస్‍లో రహమాన్, నీనా గుప్తాతో పాటు సంజూ శివరామ్, అశ్విన్ కుమార్, ఆదిల్ ఇబ్రహీం, షాజు శ్రీధర్, జాయ్ మాథ్యూ, వీకేపీ, మను ఎం లాల్, షాలు రహీం, సిరాజుద్దీన్ నాజర్ కీలకపాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here