Dy CM Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే దసరా కంటే ముందు ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌, పెండింగ్‌ బకాయిలు విడుదల చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here