IND vs BAN 2nd T20 Nitish Kumar Reddy: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో రెండో టీ20లో బ్లాస్టింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‍లోనే అర్ధ శతకం సాధించాడు. సూపర్ హిట్టింగ్‍తో అదరగొట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here