శౌర్యను అమ్మవారిగా కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, దశరథ ఇంటికి వస్తారు. కాంచన, సుమిత్ర, దీప సంతోషంగా పూజ చేస్తారు. ఇక పెళ్లి గురించి మాట్లాడమని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. శివనారాయణ వాళ్ళు ఇంట్లో కాంచన, కార్తీక్ ని చూసి షాక్ అవుతారు.
Home Entertainment Karthika deepam october 11th episode: ప్రమాదం నుంచి శౌర్యను కాపాడుకున్న వంటలక్క- దీప మెడలో...