Diabetic Sex Issues: జీవితంలో యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు పలు దశల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాల్లో సెక్స్ ఒకటి.మనుషుల మధ్య సంబంధాలు,సమస్యలు,అశాంతికి ప్రత్యక్షంగా, పరోక్షం గా దీని ప్రభావం ఉంటుంది. ఏళ్ల తరబడి డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారిలో లైంగిక సామర్థ్యం సమస్యలు ఏదో ఒక దశలో ఎదురవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here