1956 నుంచి..

1956లో ఏర్పడిన నిహాన్ హిడాంక్యో జపాన్ లో అణుబాంబు బాధితుల అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన సంస్థ. అణ్వాయుధాల వల్ల చోటు చేసుకునే విపత్కర మానవతా పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. 1945 ఆగస్టులో అణుబాంబు దాడి వల్ల తాము అనుభవించిన వినాశనం గురించి ఈ సంస్థ సభ్యులు తమ వ్యక్తిగత అనుభవాలను, బాధలను పంచుకుంటూ ఉంటారు. హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన హిబాకుషాలు.. అణ్వాయుధాల వినియోగం నైతికంగా ఆమోదయోగ్యం కాదని వాదించే అంతర్జాతీయ “అణు నిషేధాన్ని” రూపొందించడంలో సహాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here