Dacia Bigster: రెనాల్ట్ కు చెందిన బడ్జెట్ బ్రాండ్ డాసియా. ఈ బ్రాండ్ పారిస్ మోటార్ షోకు ముందు డస్టర్  7 సీట్ల వేరియంట్ అయిన బిగ్ స్టర్ ఎస్ యూవీని ప్రవేశపెట్టింది. ఇది మూడు పవర్ట్రెయిన్ ఆప్షన్లతో వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here