Mallika Sherawat: తాను ఆడపిల్లగా పుట్టినందుకు తన పేరెంట్స్ ఎన్నో ఆంక్షలు పెట్టేవారని, తన తల్లి ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చాలా రోజుల తర్వాత విక్కీ ఔర్ విద్య కా వో వాలా వీడియో మూవీలో నటించింది.
Home Entertainment Mallika Sherawat: ఆడపిల్లగా పుట్టినందుకు మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్లిపోయింది: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్