వచ్చే వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్ఎంసీ అంచనా వేసింది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది. నీలగిరి, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, తేని, విరుదునగర్, తెన్కాశి, మదురై, శివగంగ, రామనాథపురం, పుదుకోట్టై జిల్లాలకు వర్ష సూచన ఉంది.
Home International Rain alert : తమిళనాడుకు భారీ వర్ష సూచన- 4 రోజులు అప్రమత్తంగా ఉండాలి..!-orange alert...