Eluru District : భర్త, కుమారులు మృతి…! జీర్ణించుకోలేక‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య‌

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 12 Oct 202403:01 AM IST

Andhra Pradesh News Live: Eluru District : భర్త, కుమారులు మృతి…! జీర్ణించుకోలేక‌ ఆత్మ‌హ‌త్య చేసుకున్న భార్య‌

  • ఏలూరు జిల్లాలో విషాదం ఘ‌ట‌న చోటు చేసుకుంది. పందెం కోళ్ల‌కు ఈత నేర్పించే క్ర‌మంలో కాలువ‌లో జారి భర్త‌, ఇద్ద‌రు కుమారులు ఇటీవలే మృతి చెందారు. దీన్ని జీర్ణించుకోలేక‌ తాజాగా భార్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వారు లేని ఈలోకంలో తానుండ‌లేన‌ని భావించి త‌నువు చాలించింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 12 Oct 202402:14 AM IST

Andhra Pradesh News Live: AP Cabinet Meeting : ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ – అజెండాలో కీలక అంశాలు..!

  • ఏపీ కేబినెట్ అక్టోబర్ 16వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. చెత్తపన్ను రద్దు, కొత్త మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీ, జ్యుడిషియల్‌ ప్రివ్యూ చట్టంతో పాటు సంబంధిత జీవోల వంటి మరికొన్ని  కీలక అంశాలపై చర్చించనుంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here