విశ్వంభర హీరోయిన్స్
కాగా, విశ్వంభర సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. విశ్వంభర చిత్రంలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు.