తెలివితేటలు, వ్యాపారం, స్నేహితులు మొదలైన వాటికి బుధుడు కారకుడిగా భావిస్తారు. ఒక రాశిలో బుధుడు 21 రోజుల పాటు ఉంటాడు. అత్యంత వేగంగా రాశిని మార్చే గ్రహంగా బుధుడికి పేరు ఉంది. కన్యా రాశిలో బుధుడి సంచారంతో రాజయోగం ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here