Viswambhara: సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి విశ్వంభర మూవీ తప్పుకుంది. విశ్వంభర స్థానంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశ్వంభర పోస్ట్‌పోన్‌పై టీజర్ లాంఛ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ విక్రమ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. విశ్వంభర షూటింగ్ పూర్తయిందని, కానీ రామ్‌చరణ్ కోసమే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదావేశామని నిర్మాత విక్రమ్, దర్శకుడు వశిష్ట అన్నారు.
Home Entertainment Viswambhara: రామ్‌చరణ్ కోసమే విశ్వంభర సినిమాను పోస్ట్‌పోన్ చేశాం – ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్