Maa Nanna Superhero: సుధీర్‌బాబు హీరోగా న‌టించిన మా నాన్న సూప‌ర్ హీరో మూవీ మౌత్ టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ద‌క్కించుకోలేక‌పోతుంది. రెండు రోజుల్లో  ఇర‌వై ల‌క్ష‌ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here