Stree 2 Streaming: స్త్రీ 2 చిత్రం ఓటీటీలోనూ జోరు చూపిస్తోంది. థియేటర్లలో అంచనాలకు మించి కలెక్షన్లతో రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ హారర్ కామెడీ మూవీ దుమ్మురేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here