తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 14 Oct 202412:37 AM IST
Entertainment News in Telugu Live: Romantic Comedy OTT: నేరుగా ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ రొమాంటిక్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ ఎప్పుడు…ఎందులో అంటే?
-
Romantic Comedy OTT: బిగ్‌బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ డెబ్యూ మూవీ లీలా వినోదం రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 8న ఈ సినిమా విడుదలకాబోతుంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.