ఆసుపత్రిలో చికిత్స పొందడం ఇప్పుడు ఖరీదైనదిగా మారుతోంది. ఇప్పటికే చాలా ఖరీదైనదిగా ఉంది. చాలా ఆసుపత్రులు చికిత్స కోసం సర్జ్ ధరలు వసూలు చేస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్ కోసం చూసేవారికి ఇది ఎక్కువ సమస్యగా ఉందని చెప్పాలి. దీంతో వైద్యం ఖరీదు ఎక్కువైపోతోంది. దీంతో రోగులు, బీమా కంపెనీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సర్జ్ ప్రైస్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే సాధారణం కంటే ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా ఆసుపత్రులు రోగుల నుండి సర్జ్ ప్రైస్ వసూలు చేస్తున్నాయి.
Home International Surge Pricing In Hospitals : ఆసుపత్రుల్లో ధరల పెరుగుదల.. సర్జ్ ప్రైసింగ్ వసూళ్లు.. రోగులకు...