IND vs AUS Border Gavaskar Trophy: భారత్‍తో టెస్టు సిరీస్‍లో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు ఉండనుంది. మళ్లీ తన పాత ప్లేస్‍లో బ్యాటింగ్‍కు దిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here