“అంతర్జాతీయ క్రికెట్ నుంచి బాబర్, షహీన్, నసీమ్ లకు బ్రేక్ ఇవ్వాలన్న సెలక్టర్ల నిర్ణయానికి మద్దతిస్తున్నాను. ఈ నిర్ణయం ఈ ఛాంపియన్ ప్లేయర్స్ కెరీర్ మరింత సుదీర్ఘంగా కొనసాగడానికి సాయం చేస్తుంది. అదే సమయంలో యువ ప్లేయర్స్ ను పరీక్షించడానికి, బెంచ్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది” అని అఫ్రిది ట్వీట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here