ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆమె వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సమంత మరో హిందీ మూవీలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించనున్నట్లు కూడా సమాచారం.
Home Entertainment Samantha Priyadarshi: తెలుగు యువ హీరోకి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చిన సమంత.. ఆమె నెక్ట్స్...