Hindustan Times
Telugu
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, గాయాలను నయం చేయడంతోపాటుగా జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కరివేపాకు మెరుగుపరుస్తుంది.
ఈ ఆకులో ఉండే మెుత్తం పోషకాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనితో ఎన్నో ఆయుర్వేద ఉపయోగాలు ఉన్నాయి.
రోజూ పరగడుపున కొన్ని కరివేపాకు ఆకులను తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
breathing problems
మధుమేహంతో బాధపడుతుంటే ఈ ఆకును రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయం కేవలం 10 కరివేపాకు ఆకులన నమిలి తినాలి.
కరివేపాకులో ఉండే పదార్థాలు మీ పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. వాంతులు, విరేచనాలు నివారించడంలో సాయపడుతుంది.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటే రోజూ 2 లేదా 4 కరివేపాకులను నమిలి తినండి.
రోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు రసం తాగడం వల్ల అజీర్ణం నుంచి బయటపడొచ్చు.
పింక్ డ్రెస్లో ఫారియా గ్లామర్ ట్రీట్
Photo: Instagram