Saturn transit: దీపావళి తర్వాత నుంచి శని తన కదలిక మార్చుకుంటాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి పయనిస్తాడు. ఇది ఐదు రాశుల వారి భవిష్యత్ ని మార్చేస్తుంది. అదృష్టం కలిగేలా చేస్తుంది. ఊహించని ధనంతో సంతోషంగా ఉంటారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here