ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చండీగఢ్ చేరుకున్నారు. హరియాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న క్రమంలో ఆయన వెళ్లారు. అక్కడ ఏర్పడుతున్న నయాబ్ సైనీ ప్రభుత్వానికి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. మోడీ లీడర్ షిప్ వల్లే హరివాణాలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతూందన్నారు.