AP Telangana Weather Updates: ఐఎండీ మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 22వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here