‘అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న బందిపోటు దొంగలు వాళ్లు.. అలాంటి వాళ్లు మూసీని అడ్డుకుంటున్నారు. యూట్యూబ్లతో అధికారం వస్తుందని అనుకుంటున్నారు. కేసీఆర్, మీ నియోజకవర్గానికే వస్తా.. రచ్చబండ నిర్వహిద్దాం. కొండపోచమ్మ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వస్తా. ఇది మూసీ సుందరీకరణ కాదు, ప్రక్షాళన’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.