Keerthy Suresh: కీర్తి సురేశ్ బర్త్ డే సందర్భంగా ఆమె నటించిన రివాల్వర్ రీటా టీజర్ రిలీజ్ చేశారు. మాస్ అవతారంలో చాలా కొత్తగా కనిపించిన కీర్తి.. రివాల్వర్ తో గూండాలకు దడ పుట్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here