KTR With Students : తెలంగాణ ఉద్యమంలో మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినమని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన బీఆర్ఎస్వీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. సీఎం రేవంత్, బీజేపీ లీడర్లపై పంచ్‌లు పేల్చారు.