Byju Raveendran: అప్పటివరకు సపోర్ట్ చేసిన ఇన్వస్టర్లు, కంపెనీకి సమస్యలు ప్రారంభం కాగానే పారిపోయారని బైజూస్ ఎడ్యుటెక్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ విమర్శించారు. కంపెనీ ప్రతి నిర్ణయానికి వారు మద్దతు ఇచ్చారని, కంపెనీ ప్రస్తుత వైఫల్యానికి వారు కూడా బాధ్యతను పంచుకోవాలని రవీంద్రన్ అన్నారు.