Korutla Murder: చంపుతానని బెదిరింపులు…చివరకు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన యువకుడు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 18 Oct 202412:17 AM IST

తెలంగాణ News Live: Korutla Murder: చంపుతానని బెదిరింపులు…చివరకు ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన యువకుడు

  • Korutla Murder: విభేదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని  చంపుతానని బెదిరించిన యువకుడే హత్యకు గురయ్యాడు. సర్ధి చెప్పడానికి వచ్చిన వారిని కూడా చంపుతానని బెదిరించడంతో అతని నుంచి  ముప్పు ఉంటుందని భయపడి ప్రత్యర్థులు దారుణంగా హతమార్చిన ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here