Srikakulam Suicide: తల్లిదండ్రులను విడిచి హాస్టల్లో ఉండలేక ఏడో తరగతి చదువుకునే బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. హాస్టల్లో విడిచి వెళ్లిన గంటలోనే  బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాలిక కుటుంబంలో విషాదంలో నింపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here