Mysterious Fever: బీహార్లో లేమ్ ఫీవర్ లేదా లాంగ్డా ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. ఇదొక అంతుపట్టని జ్వరంగా మారింది. ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో ఈ జ్వరం కనిపిస్తోంది. ఈ జ్వరంతో బాధపడుతున్న రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. అందుకే దీన్ని కుంటి జ్వరం అని పిలవడం మొదలుపెట్టారు.