ఆస్ట్రేలియా మర్చిపోయావా?
ఆ అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌటై.. 8 వికెట్ల తేడాతో ఓడిన భారత్ జట్టు.. రోజుల వ్యవధిలోనే వరుసగా మెల్‌బోర్న్, బ్రిస్బేన్ టెస్టుల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. అలానే సిడ్నీ టెస్టుని డ్రాగా ముగించింది. ఈ క్రమంలో టెస్టు సిరీస్‌ని 2-1తో కూడా కైవసం చేసుకుంది.