TGPSC Group1: తెలంగాణ గ్రూప్‌ 1 వివాదం సుప్రీం కోర్టును చేరింది. గ్రూప్‌ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో దాఖలైన పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here