Donation to Young India Skills University : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు.