జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వాళ్ళు ఇదే స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ అవసరాల కంటే ప్రియమైన వ్యక్తి అవసరాలకు అధిక ప్రాధన్యత ఇస్తారు. ఇతరుల మీద వాళ్ళు చూపించే ప్రేమ, జాలి, ఆప్యాయత చూడముచ్చటగా అనిపిస్తుంది. తమ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. బాధ, సంతోషం, దుఃఖం ఏదైనా సరే అన్నింటిలోనూ నేనున్నాను అంటూ భరోశా కల్పిస్తారు. మోస్ట్ ప్రొటెక్టివ్ రాశుల ఏవో ఈరోజు మనం తెలుసుకుందాం.