AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడటం లేదు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలను వాయుగుండం ముప్పు వీడిందనుకుంటే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం గుర్తించారు. దీని ప్రభావంతో  ఈ వారం కూడా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here