Prabhas Birthday: ప్రభాస్ ఫ్యాన్స్ ఈసారి అతని బర్త్ డే రోజు నిజమైన పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒకటి రెండు కాదు.. ఈసారి రెబల్ స్టార్ పుట్టినరోజు నాడు ఏకంగా ఆరు సినిమాలు రీరిలీజ్ కానుండటం విశేషం. ఆ మూవీస్ ఏంటో చూసేయండి.
Home Entertainment Prabhas Birthday: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. బర్త్‌డే రోజు ఏకంగా ఆరు సినిమాలు రీరిలీజ్