Jagtial District : ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన యువకుడు – ఘనంగా వివాహం

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 19 Oct 202401:37 AM IST

తెలంగాణ News Live: Jagtial District : ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన యువకుడు – ఘనంగా వివాహం

  • జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ట్రాన్స్‌ జెండర్‌ను ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పంచటంతో వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బంధుమిత్రులతోపాటు ట్రాన్స్ జెండర్స్ పెద్ద సంఖ్యలో హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 19 Oct 202401:25 AM IST

తెలంగాణ News Live: TG Group 1 Aspirants Protest : తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన – 10 ముఖ్యమైన కారణాలు

  • తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. శుక్రవారం అశోక్ నగర్ లో ఆందోళనకు దిగగా.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు అభ్యర్థులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. అసలు గ్రూప్ 1 ఆందోళనకు కారణాలేంటో ఇక్కడ చూడండి…


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here