మూడు సినిమాలు…
పొన్నియన్ సెల్వన్ 2, జపాన్ డిజాస్టర్స్ తర్వాత సత్యం సుందరం మూవీతో కార్తి మళ్లీ హిట్ దక్కింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోన్నాడు కార్తి. వా వాత్తియారే రిలీజ్కు సిద్ధమైంది. సర్ధార్ 2 షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 మూవీ కూడా కార్తి చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.