ప్రో క‌బ‌డ్డీ లీగ్ 2024లో తొలి మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. శుక్ర‌వారం బెంగ‌ళూరు బుల్స్‌పై 37-29 తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ ప‌వ‌న్ షెరావ‌త్ 13 పాయింట్లు సాధించాడు. బెంగ‌ళూరుస్టార్ ప్లేయ‌ర్ ప‌ర్‌దీప్ న‌ర్వాల్ రెండు పాయింట్ల‌తో నిరాశ‌ప‌రిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here