Gopichand Comments On Viswam Movie: గోపీచంద్ నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విశ్వం అక్టోబర్ 11న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here